16, డిసెంబర్ 2009, బుధవారం
ఫేస్‌బుక్ (Facebook) తెలుగులో రావాలంటే...
మీరు ఫేస్‌బుక్ లోకి ప్రవేశించిన తర్వాత Settings లోకి వెళ్ళి Language జారుడు జాబితా నుంచి తెలుగును ఎంచుకోండి.
అంతే మీ ఫేస్‌బుక్ పుట తెలుగులో దర్శనమిస్తుంది.
తెలుగు సాఫ్ట్వేర్లకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలలో చిన్న చిన్న చిట్కాలు
Copyright 2009 - టెక్ చిట్కా - Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Based on WP theme by Design Disease
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి