13, డిసెంబర్ 2009, ఆదివారం
ఫైర్ ఫాక్స్ లో తెలుగు టైపింగ్
మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ కనుక వాడుతున్నట్లయితే తెలుగులో టైపు చెయ్యడానికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ (Indic Input Extension) అనే యాడాన్ ఉంది. దీనిని ఉపయోగించి మీరు లేఖిని, బరహా లాంటి పరికరాలలో టైపు చేసి, కాపీ పేస్ట్ చెయ్యనవసరం లేకుండా వెబ్సైటులో డైరెక్టుగా ఎక్కడ కావాలంటే అక్కడ టైపు చేసుకోవచ్చు.
2 comments:
ఇ.ఇ.ఎ. లో విసర్గ ఎలా కొట్టాలో కొంచెం చెప్తారా?
@అజ్ఞాత
ఆలస్యంగా సమాధానమిస్తున్నాను. సారీ
@h అని కొడితే విసర్గ వస్తుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి